Muthamanchetti Srinivasa Rao on the re-opening of the boats in rajahmundry. Muthansetti Srinivasa Rao said that the negligence of the previous government caused the accident of the boat and that the families of the affected families were reviewed by Jagan.
#muttamsettisrinivasarao
#avanthisrinivas
#ysjagan
#apbotuissue
#rajahmundry
#apcapital
#amaravathi
#andhrapradesh
బోటు పునః ప్రారంభానికి రాజమండ్రి విచ్చేసారు ముత్తంశెట్టి శ్రీనివాసరావు. గత ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల బోటు ప్రమాదం జరిగిందని, నష్టపోయిన కుటుంబాలను జగన్ పరామర్శించారని, బోట్లన్నింటిని ఒక సిస్టమైజ్ చేసిన తర్వాతే బొట్లు తిప్పాలని ఆదేశాలు చేసారని, దానికి ఒక కమిటీ ఏర్పాటు చేసారని తెలిపారు ముత్తంశెట్టి శ్రీనివాసరావు.